VIDEO: 'స్వచ్ఛమైన మంచినీరు అందించాలి'

VIDEO: 'స్వచ్ఛమైన మంచినీరు అందించాలి'

KKD: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో తూరంగి పంచాయతీ డ్రైవర్స్ కాలనీ వద్ద మహిళలు ఖాళీ బిందులు, మురికి కొళాయి నీరు సీసాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షులు భూలక్ష్మి మాట్లాడుతూ.. కుళాయిలు ద్వారా మురికి నీరు అందిస్తున్నారని, ప్రజలు మురికి నీరు తాగితే డయేరియా వంటి వాటి బారిన పడతారని మండిపడ్డారు.