ఉదయగిరిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

NLR: ఉదయగిరిలో హర్ ఘర్ తిరంగా అవగాహన ర్యాలీ బుధవారం నిర్వహించారు. MRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల NSS విద్యార్థులు ర్యాలీగా పంచాయతీ బస్టాండ్ వరకు వచ్చి మానవహారం చేశారు. ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తి పెంపొందిస్తూ దేశ సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.