కాంగ్రెస్ మీద యుద్ధం చేయాలి: కవిత

కాంగ్రెస్ మీద యుద్ధం చేయాలి: కవిత

NZB: కాంగ్రెస్ మీద మామూలు యుద్ధం కాదు.. భారీ యుద్ధం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం పలువురు నాయకులు ఆమె సమక్షంలో జాగృతిలో చేరారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితుల తరుఫున చేసిన యుద్ధం తరహా పోరాటాలు వచ్చే మూడేళ్లు చేయాల్సి ఉంటుందన్నారు. ఏప్రిల్ 25న వచ్చే పార్టీ తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందన్నారు.