ప్రతిభ కనబరిస్తే తప్పక ప్రోత్సాహం: CP

ప్రతిభ కనబరిస్తే తప్పక ప్రోత్సాహం: CP

KMM: ఉత్సాహంతో పనిచేసే పోలీస్ సిబ్బందిని మరింత ప్రోత్సహిస్తామని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో కష్టపడి పనిచేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఖాసీం అలీ, గోపి, సతీష్‌ను సీపీ అభినందించి, క్యాష్ రివార్డు అందజేశారు.