'ఎన్నికల్లో CITUను భారీ మెజార్టీతో గెలిపించాలి'

'ఎన్నికల్లో CITUను భారీ మెజార్టీతో గెలిపించాలి'

SRD: ఇవాళ పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలోని కిర్బీ పరిశ్రమ వద్ద ఎన్నికల గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా CITU రాష్ట్ర అధ్యక్షుడు, కిర్బీ యూనియన్ అధ్యక్షుడు చుక్క రాములు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 8న జరిగే ఎన్నికల్లో CITUను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.