RCB vs CSK: తుది జట్లు ఇవే

RCB XI: జాకబ్ బెతెల్, కోహ్లీ, పడిక్కల్, రజత్ పటీదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, యశ్ దయాళ్.
CSK XI: షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, సామ్ కరణ్, జడేజా, డెవాల్డ్ బ్రెవిస్, దీపక్ హుడా, ధోనీ (కెప్టెన్), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మతీషా పతిరన.