'గ్రామ సభల్లో బాలల హక్కులపై అవగాహన కల్పించాలి'

'గ్రామ సభల్లో బాలల హక్కులపై అవగాహన కల్పించాలి'

KNR: బాలల హక్కుల పరిరక్షణపై గ్రామ సభల్లో ప్రజలందరికీ విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. జాతీయ బాలల పరిరక్షణ కమిషన్ సూచన మేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీసులు, ఉపాధ్యాయులకు బాలల హక్కులపై వర్క్ షాప్ నిర్వహించారు.