VIDEO: 'PGRS అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి'

VIDEO: 'PGRS అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి'

అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ నిశాంత్ కుమార్ 285 అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఆయా శాఖలు PGRSపై ఆడిట్ నిర్వహించి, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.