'కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వండి'

'కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వండి'

కర్నూలు ఆర్డీవో కార్యాలయం ముందు గొందిపర్ల, తాండ్రపాడు గ్రామాల ప్రజలు సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 42 ఏళ్లుగా నివసిస్తున్న చిప్పరౌస్ కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని, 2009 వరదల్లో మంజూరు చేసిన పట్టాలకు స్థలాలు చూపాలని డిమాండ్ చేశారు. పట్టాలు ఇవ్వకపోతే ఆర్డీవో కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని సీపీఎం నేత జి. రామకృష్ణ హెచ్చరించారు.