VIDEO: యాదగిరిగుట్ట ఈవోకు బీజేపీ నేతల వినతి
BHNG: కొండపైన వర్తక సంఘం దుకాణాల విషయంలో పట్టణ బీజేపీ నాయకులు ఈవోకు వినతిపత్రం సమర్పించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా కొన్ని వర్గాలు రాజకీయ బలంతో టెండర్లు లేకుండా అతి తక్కువ కిరాయికే షాపులను నడుపుతున్నాయని ఆరోపించారు. వెంటనే పారదర్శకంగా టెండర్లు నిర్వహించి సామాన్యులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.