VIDEO: 'సేవాలాల్ మహారాజ్ మార్గం ఆదర్శనీయం'
WGL: గీసుగోండ మండలం విశ్వనాధపురంలో నిర్వహించిన సంత్ సేవలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సాంప్రదాయాల ప్రకారం బోగ్ బండార్ సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ బంజారా జాతికి ఆధ్యాత్మిక మార్గదర్శి అని పేర్కొన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.