VIDEO: 'బీటీ రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు నిర్మించండి'

VIDEO: 'బీటీ రోడ్డు స్థానంలో కొత్త రోడ్డు నిర్మించండి'

KMM: కొణిజర్ల మండల పరిధిలోని బస్వాపురం-గోపవరం వరకు ధ్వంసమైన బీటీరోడ్డు స్థానంలో కొత్త రోడ్డు వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. గోపవరం సెంటర్లో ధ్వంసమైన గుంతలను పూడ్చాలని కోరుతూ సీపీఎం నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంతల కారణంగా ఆర్టీసీ అధికారులు బస్సులు నిలిపివేశారని చెప్పారు.