మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలి: ఎస్పీ డీ. జానకి
➢ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: వనపర్తి MLA మెఘారెడ్డి
➢ కల్వకుర్తిలో నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
➢ అయిజ మున్సిపాలిటీలో గుర్తుతెలియని వ్యక్తి మృతి