కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్​ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే మదన్​ మెహన్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కేటీఆర్​ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే​ పేర్కొన్నారు. బీఆర్​ఎస్​ పార్టీని పూర్తిగా తిరస్కరిస్తూ ఎల్లారెడ్డి ప్రజలు స్పష్టమైన తీర్పును గుర్తుచేశారు.