చేప పిల్లలను చెరువులోకి వదిలిన ఎంపీపీ

చేప పిల్లలను చెరువులోకి వదిలిన ఎంపీపీ

ATP: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 40% సబ్సిడీతో 1.46 వేల చేప పిల్లలను బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో చిక్ వడియార్ చెరువులో జిల్లా ఫిషరీస్ DD శ్రీనివాస్ నాయక్, ఎంపీపీ దాసరి సునీత వదిలారు. మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు ఎంపీపీ దాసరి సునీత తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు.