పాఠశాల రికార్డులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

పాఠశాల రికార్డులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

SKLM: బూర్జ మండలం కొల్లివలస కేజీబీవీ పాఠశాలలో మెగా పీటీఎం 3.0 కార్యక్రమాన్ని అధికారులు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.