VIDEO: తీరంలో చమురు స్మగ్లింగ్ ముఠా అరెస్ట్
VSP: ముంబై సముద్ర తీరంలో భారత తీర రక్షక దళం మెరుపు దాడి చేసి అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నట్టు విశాఖలో ఇండియన్ నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు. అక్రమంగా చమురు తరలిస్తున్న నౌకలను స్వాధీనం చేసుకున్న అధికారులు, నిందితులపై దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ విషయాన్ని విశాఖ నేవీ అధికారులు ధృవీకరించారు.