జిల్లాలో సిలబస్ పూర్తి చేయటంపై ఫోకస్
MDCL: జిల్లాలో విద్యా వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు వెల్లడయ్యాయి. జిల్లాలో మొత్తం 378 ప్రాథమిక పాఠశాలలు, 22 ప్రాథమికోన్నత పాఠశాలలు, 108 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సుమారు 90,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం పాఠశాలల్లో సిలబస్ పూర్తి చేయటం, పరీక్షలకు సిద్ధం చేయటంపై ఫోకస్ చేశారు.