VIDEO: ఎదులాబాద్ చెరువు వద్ద గణపతి నిమజ్జనాల సందడి..!

VIDEO: ఎదులాబాద్ చెరువు వద్ద గణపతి నిమజ్జనాల సందడి..!

మేడ్చల్: ఘట్కేసర్ పరిధి ఎదులాబాద్ చెరువు వద్ద గణపతి నిమజ్జనాల సందడి కొనసాగుతుంది. అన్నోజిగూడ, నారాపల్లి, మేడిపల్లి, బోడుప్పల్, ఘణపురం, ఘట్కేసర్ లాంటి అనేక ప్రాంతాలలో ప్రతిష్టించిన గణపతి ప్రతిమలను ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా అందరూ ఒకచోట కలిసి స్వామివారికి చివరి పూజలు చేశారు.