ప్రభ బండిని ప్రారంభించిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు

ప్రభ బండిని ప్రారంభించిన బీజేపీ కార్యవర్గ సభ్యుడు

WGL: సంగెం మండలంలోని పోచమ్మతండా నుండి కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి జాతరకు వెళ్ళే ప్రభ బండిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెసరు విజయ్ చందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రభ బండ్లు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అన్నారు.