'విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు'
VSP: జీవీఎంసీ 58వ వార్డు శ్రీహరిపురం ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించిన ఉపాధ్యాయ, తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణబాబు హాజరైయ్యారు. విద్యార్థుల చదువులు ఎలా ఉన్నాయో ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రులకు తెలియచేయడానికి ఈ వేదిక సహాయపడుతుందని ఆయన అన్నారు.