VIDEO: అమ్మవారికి లక్ష లిల్లీ పూలతో పూజ

WGL: వసంత నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి పూలతో అర్చన చేస్తే కోరినకోరికలు తీరుతాయని అర్చకులు నాగరాజు శర్మ తెలిపారు. ఆదివారం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయంలో వసంత నవరాత్రి మహోత్సవంలో భాగంగా అమ్మవారికి లక్ష లిల్లీ పూలతో పూజ చేశారు. పూలు అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని అందుచేత వసంత నవరాత్రిలో తొమ్మిది రోజులు వివిధ రకాల పూలతో పూజించడం జరుగుతుంది.