'నూతన ఆలోచనలతో మెరుగైన వైద్యం అందించాలి'

'నూతన ఆలోచనలతో  మెరుగైన వైద్యం అందించాలి'

KRNL: ఆధునిక సాంకేతికత నూతన ఆలోచనలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ప్రముఖ రేడియాలజిస్ట్, ఎంపీ డాక్టర్. బైరెడ్డి శబరి అన్నారు. ఇవాళ విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఇండియన్ రేడియాలాజిస్ట్, ఇమేజింగ్ అసోసియేషన్ 11వ రాష్ట్ర కాన్ఫెరెన్స్- 2025లో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నట్లు తెలిపారు.