VIDEO: ఆదిలాబాద్‌లో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు ఒకసారిగా పెరిగిపోయాయి. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనాల్లో లేక నిర్మానుషంగా మారాయి. ప్రజలు మరీ అత్యవసరం అయితే తప్ప బయటకు రావడానికి ఆసక్తి చూపటం లేదు. జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో సైతం ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడుతున్నారు.