సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు: సీఐ రాజు

సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు: సీఐ రాజు

ADB: సాక్షులను ప్రలోభాలకు గురి చేస్తే చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ రాజు తెలిపారు. మర్డర్ కేసులో నిందితుడైన వనాలే పాండురంగ్ ప్రత్యేక్ష సాక్షి అయిన మహమ్మద్ అలీని సాక్ష్యం చెప్పవద్దు అని ఇంటికి వెళ్లి బెదిరించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక్ష సాక్షి మహమూద్ అలీ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయగా నిందితుడిని రిమాండ్‌కు తరలించటం జరిగిందని పేర్కొన్నారు.