అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

KMR: జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, పల్లె ప్రగతి- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, ఇవాళ జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్ఐవీ ఎయిడ్స్ వ్యాధి నివారణ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రవీందర్ గౌడ్, డాక్టర్ వెంకటేశ్వర్లు వైద్యులు పాల్గొన్నారు.