‘అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

‘అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

ATP: ఉరవకొండ నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరంలోని ఆర్అండ్‌బీ  అతిథి గృహంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉరవకొండ నియోజకవర్గం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి కృషి చేయాలని, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు.