పాఠశాల స్కావెంజర్ రాజీనామా.. ఎంఈవోకు అందజేత

పాఠశాల స్కావెంజర్ రాజీనామా.. ఎంఈవోకు అందజేత

SRD: సిర్గాపూర్ మండలం పరిధిలోని గోసాయిపల్లి ప్రాథమిక పాఠశాల స్కావెంజర్ నింగవ్వ మంగళవారం తన వృత్తికి రాజీనామా చేస్తూ మండల విద్యాధికారి నాగారం శ్రీనివాస్ సమర్పించారు. వయోపరిమితి మించడంతో అనారోగ్యంతో ఉన్నందున స్కావెంజర్ వృత్తిని వైదొలుగుతున్నట్లు పేర్కొన్నారు. అయితే గ్రామంలోని ఓ పార్టీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్నట్లు సమాచారం.