VIDEO: వీధికుక్కలతో కాలనీవాసులకు ఇబ్బందులు

VIDEO: వీధికుక్కలతో కాలనీవాసులకు ఇబ్బందులు

WGL: నగరంలోని వివేకానందకాలనీలో వీధికుక్క‌లు స్వైరవిహారం చేస్తున్నాయి. శునకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ భ‌యబ్రాంతులకు గురిచేస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఎక్కడ చూసినా కుక్కులే కనిపిస్తున్నాయని వాపోతున్నారు. సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా కుక్కల బెడద తీర్చాలని కోరుతున్నారు