మాదక ద్రవ్యాల రహితంగా జిల్లాను చేయాలి: కలెక్టర్

ELR: జిల్లా కేంద్రంలో సి.ఆర్ రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో బుధవారం 'నషా ముక్తి భారత్ అభియాన్' పురస్కరించుకొని 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదిగా ఎస్పీ ప్రతాప్ కిషోర్ హాజరై మాట్లాడారు. మాదక ద్రవ్యాలను సేవించడం వలన సమాజానికి చేటు కలిగేలగా యువత వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని అన్నారు.