ఆమంచి వర్గంపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు దాడి

ఆమంచి వర్గంపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు దాడి

బాపట్ల: చీరాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ వర్గంపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ వర్గం దాడి చేశారు. వార్డు కౌన్సలర్ కీర్తి వెంకటరావు, వైసీపీ పట్టణ యువజన అధ్యక్షులు బోరా జగ్గారావు, సాయి, రాంబాబు ఆమంచి వర్గానికి చెందిన పాపారావును తలపై రాడ్డుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు.