నకిలీ ముఠా అరెస్ట్..!
WGL: ACB అధికారులమంటూ బెదిరింపులకు పాల్పడిన ఐదుగురు సభ్యుల నకిలీ ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 సెల్ ఫోన్లు,కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ACB, పోలీస్ అధికారుల అవతారం ఎత్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడ్డారని CP పేర్కొన్నారు.