రేపు అమ్రాబాద్ మండలానికి ఎమ్మెల్యే రాక

రేపు అమ్రాబాద్ మండలానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ రానున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరి గౌడ్ తెలిపారు. రేపు శనివారం ఉదయం 10 గంటలకు అమ్రాబాద్ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద రైతులకు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ రైతులకు స్ప్రింక్లర్లు, పైపులు పంపిణీ చేయనున్నారు. రైతులు కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.