కులవ్యక్షతకు వ్యతిరేకంగా పోరాటం

కులవ్యక్షతకు వ్యతిరేకంగా పోరాటం

SRD: కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాన్ బాబు అన్నారు. కేవీపీఎస్ సంగారెడ్డిలో పూలే, అంబేద్కర్ జాతర మంగళవారం రాత్రి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహనీయుల స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మణిక్యం, జిల్లా కార్యదర్శి అశోక్ నాయకులు పాల్గొన్నారు.