చార్టర్డ్ విమానాలకు ఫుల్ గిరాకీ

చార్టర్డ్ విమానాలకు ఫుల్ గిరాకీ

యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో మన దేశంలో చార్టర్డ్ విమానాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం వీటికి డిమాండ్ 50 శాతం పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ CEO తెలిపారు.