జిల్లా యువజన క్రీడా శాఖ అధికారిని కలిసిన ఉపాధ్యాయులు

జిల్లా యువజన క్రీడా శాఖ అధికారిని కలిసిన ఉపాధ్యాయులు

నిజామాబాద్ జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్‌ని కలసి ప్రవేట్ వ్యాయామ ఉపాధ్యాయులు కలసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ కోచ్ మీసాల ప్రశాంత్, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్, సాయిలు, రాజేశ్వర్, బ్రిజేష్, హరీష్ పాల్గొన్నారు.