విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

విశాఖ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కార్పొరేటర్ పీతల మూర్తికి విశాఖ ఫుడ్ కోర్టు వ్యాపారస్తులకు వార్నింగ్
➢ మల్కాపురంలో ఫ్యానుకు ఊరివేసుకుని యువకుడు ఆత్మహత్య
➢ చిలుకూరి బృందావన్ ఎస్టేట్‌లో యోగాలో పాల్గొన్న BJP రాష్ట్ర ప్రెసిడెంట్ PVN మాధవ్
➢ విశాఖ వీధి కుక్కల నియంత్రణ సిబ్బందికి యాంటీ రాబిస్ వ్యాక్సిన్