'ఆర్డినెన్స్‌లో మార్పులు చేయాలి'

RR: షాబాద్ మండలం కురువగూడ, సర్దార్ నగర్ గ్రామాల్లో ఈరోజు బీసీ సేన గ్రామ కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు బర్కకృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం కూడా చట్టసభల్లో బీసీలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆర్డినెన్స్‌లో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.