బీటీ ప్రాజెక్టుకు తగ్గిన వరద.. 1651.4 అడుగుల మేర నీరు

బీటీ ప్రాజెక్టుకు తగ్గిన వరద.. 1651.4 అడుగుల మేర నీరు

ATP: గుమ్మగట్ట మండలంలోని పేరుగాంచిన భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుంచి వరద ఉధృతి తగ్గినట్లు జల వనరుల శాఖ ఏఈ హరీష్ తెలిపారు. గత వారం రోజులుగా కర్ణాటకలో భారీ వర్షాల నేపథ్యంలో 19 వందల మేర క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగిందన్నారు. అయితే ఆదివారం ఉదయం నాటికి 332 క్యూసెక్కులకు పడిపోయిందన్నారు. ప్రస్తుతం 1651.4 అడుగుల మీరు నీరు చేరిందన్నారు.