ఒంటిమిట్ట రామాలయం ఎందుకింత ప్రసిద్ధి.?
KDP: దక్షిణ ఆయోధ్యగా పిలవబడే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం రాష్ట్ర ప్రసిద్ధి దేవాలయాలలో ఒకటి. ఇక్కడ సీతా, రామ, లక్ష్మణ మూలవిగ్రహాలు ఒకే శిలమీద చెక్కబడి ఉంటాయి. కొన్ని కథనాల ప్రకారం.. ఈ ఆలయాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారు. ఇతర రామాలయాల్లో సాధారణంగా హనుమంతుడు ఉంటాడు. కానీ ఇక్కడ ఉండడు. దీనికి గల కారణం ఏంటో కామెంట్ చేయండి.