నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకారించిన అప్పల నాయుడు

నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకారించిన అప్పల నాయుడు

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్‌గా నియమితులైన జె.రామ అప్పల నాయుడు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఆఫీసులోని ఛాంబర్‌లో నూతన కమిషనర్‌కు ఇన్‌ఛార్జ్ కమిషనర్ పి.శ్రీకాంత్ బాధ్యతలు అప్పగించారు. నూతన కమిషనర్‌ను వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.