ఆ వార్డు వరుసగా మూడుసార్లు వారిదే...!

ఆ వార్డు వరుసగా మూడుసార్లు వారిదే...!

SRPT: కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ముత్తవరపు సురేష్ కుమారి కుటుంబం హ్యాట్రిక్ విజయంతో మరోసారి సత్తా చాటారు వరుసగా మూడోసారి ప్రజల మద్దతు పొంది తొమ్మిదో వార్డు మెంబరుగా ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. రెండు పర్యాయల్లో ఆమె కుమారుడు ముత్తవరపు మురళీ వార్డు మెంబరుగా విజయం సాధించాడు.