గంజాయి నిందితులకు జైలు శిక్ష

గంజాయి నిందితులకు జైలు శిక్ష

PPM: 2024 పాచిపెంట పోలీసు స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో నిందితులకు ఒక్కొకరికి ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, రూ 50వేలు జరిమానా విధిస్తూ విజయనగరం అడిషనల్ జడ్జి ఎం. మీనాదేవి తీర్పు వెల్లడించారు. రోడ్డవలస జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు వ్యక్తులు సుమారు 10.2 కిలోల గంజాయితో పట్టుబడినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.