'అభివృద్ధి పథంలో మండపేట నియోజకవర్గం'

'అభివృద్ధి పథంలో మండపేట నియోజకవర్గం'

కోనసీమ: రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కృషితో మండపేట నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ బుధవారం రాత్రి పేర్కొన్నారు. మండపేట నియోజక వర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూ. గో జిల్లాలో విలీనం చేయించడం లో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.