ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం: కలెక్టర్ అనుదీప్
★ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి: మంత్రి పొంగులేటి
★ పోలీసు సిబ్బంది స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా పనిచేయాలి: సీపీ సునీల్ దత్
★ మధిర మండలంలో స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం