విద్యుత్‌ శాఖలో మూడో డిస్కమ్

విద్యుత్‌ శాఖలో మూడో డిస్కమ్

TG: విద్యుత్‌ శాఖలో మూడో డిస్కమ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వ్యవసాయానికి, పేదల గృహాలకు 200 యూనిట్లు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాల నిర్వహణ, అలాగే ప్రభుత్వ విద్యుత్ రంగాన్ని సంస్కరించడం దీని ప్రధాన ఉద్దేశం.