అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

NDL: అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆ శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్‌గా వెబ్ ల్యాండ్‌‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని, అటవీ చెక్ పోస్టులను పోలీస్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి భద్రతను పెంచాలన్నారు.