రేపే జాతీయ లోక్ అదాలత్

రేపే జాతీయ లోక్ అదాలత్

HYD: రేపు జాతీయ లోక్ అదాలత్ జరగనుంది. ఈ మేరకు HYD ట్రై కమిషనరేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు. పెండింగ్ కేసులకు సంబంధించి పోలీసులు, న్యాయనిపుణులు సమక్షంలో మాట్లాడుకుని, పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.