శుభ్‌మన్ గిల్ నా క్రష్: మిస్ ఇండియా

డేటింగ్, రిలేషన్‌షిప్ వంటి విషయాలతో టీమిండియా క్రికెటర్ గిల్ పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అతడిపై మిస్ ఇండియా నందిని గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గిల్ తన క్రికెట్ క్రష్ అని తెలిపింది. అతడు తన ఫెవరెట్ క్రికెటర్ అని వెల్లడించింది. గిల్ సూపర్ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో నందిని గుప్తా చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.