రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిన రోజు: KTR

రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగు పడిన రోజు: KTR

HYD: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడిన రోజు DEC 9 'విజయ్ దివస్' అని మాజీమంత్రి KTR పేర్కొన్నారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన ఎక్స్‌లో మాజీ సీఎం KCR దీక్ష విరమించిన ఫోటోలు పంచుకున్నారు. అమరుల త్యాగం, KCR నిరవధిక నిరాహారదీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.